Saturday, March 7, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

Aaj Ki Baath | అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

గణతంత్రం అంటే కేవలం ఒక రోజు జరుపుకునే పండుగ కాదు, ప్రతి భారతీయుడు రాజ్యాంగ విలువలను తన జీవితంలో పాటించాలనే సంకల్పం. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరభావం అనే మూల స్తంభాలపై నిలిచిన ఈ దేశాన్ని మన కర్తవ్యంతో, నిజాయితీతో, ఐక్యతతో మరింత బలంగా తీర్చిదిద్దుదాం. అదే మన గణతంత్రానికి ఇచ్చే నిజమైన గౌరవం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

  • యాజమాన్యం

- Advertisement -
RELATED ARTICLES

Latest News