Homeఆదిలాబాద్రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా అరవింద్

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా అరవింద్

తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సాదం అరవింద్ ఎన్నికయ్యారు. సంఘం నాయకులు ఆయనను ఘనంగా సత్కరించి, నియామక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అరవింద్ మాట్లాడుతూ.. కెమిస్ట్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, అసోసియేషన్ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News