కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Uranium Corporation of India Limited-UCIL) 107 ఉద్యోగాల భర్తీకి ప్రకటన (Notification) విడుదల చేసింది. ఇందులో మైనింగ్ మేట్(సీ) (Mining Mate) 95(ఎస్సీ 13, ఎస్టీ 29, ఓబీసీ ఎన్‌సీఎల్ 5, ఈడబ్ల్యూఎస్ 13, యూఆర్ 35), వైండింగ్ ఇంజన్ డ్రైవర్ (Winding engine driver) 9, బాయిలర్ కమ్ కంప్రెషర్ అటెండెంట్(ఏ) (Boiler cum compressor attendant) 3 ఖాళీలు ఉన్నాయి. తగిన విద్యార్హతలు, పని అనుభవం (Work Experience) ఉండాలి. డిసెంబర్ 1 నుంచి 31లోపు ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష/ట్రేడ్ టెస్ట్/సైకోమెట్రిక్ టెస్ట్/గ్రూప్ ఎక్సర్‌సైజ్/పర్సనల్ ఇంటర్వ్యూ (Interview) తదితర దశల అనంతరం ఎంపిక చేస్తారు. వివరాలకు www.uraniumcorp.inని సందర్శించొచ్చు.
UCIL | యూసీఐఎల్‌లో 107 ఉద్యోగాలు
- Advertisement -
RELATED ARTICLES
