Friday, October 3, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్భజనపరులతో బహుపరాక్

భజనపరులతో బహుపరాక్

తీపి నోటికి తీయగా.. చక్కెర రుచి ఎంతో మధురం. కానీ.. మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కరిగించేస్తుంది. చేదు తినటానికి ఎక్కువగా నచ్చదు. కానీ.. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కీడు చేయదు. అలాగే మన పక్కన భజన చేసే వ్యక్తులు, వారు చెప్పే మాటలు వినడానికి బాగుంటాయి. కానీ.. ఎప్పటికైనా వారు మనకు హానికరం. ఉన్నది ఉన్నట్లు మన గురించి చెప్పేవారు ప్రస్తుతం మనకు నచ్చకపోవచ్చు. కానీ.. భవిష్యత్తులో వారే మనకు బలం.

  • ముచ్కుర్ సుమన్ గౌడ్
RELATED ARTICLES
- Advertisment -

Latest News