Homeఆదిలాబాద్Dog Attack | పిచ్చికుక్క దాడిలో పదిమందికి తీవ్ర గాయాలు..

Dog Attack | పిచ్చికుక్క దాడిలో పదిమందికి తీవ్ర గాయాలు..

చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాల్గవ వార్డులో పిచ్చికుక్కల స్వైర విహారం..
దాడిలో తీవ్రంగా గాయపడిన మూడేళ్ళ చిన్నారి.
పిచ్చికుక్క దాడిలో గాయపడిన క్షతగాత్రులను చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
పరామర్శించిన స్థానిక బిఆర్ఎస్ నేతలు..
చెన్నూర్ మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశంలో వీధి కుక్కలను మూడు లక్షల రూపాయల నిధులను కేటాయించినప్పటికినీ చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేసిన బిఆర్ఎస్ కౌన్సిలర్లు..
పట్టణం లో వీధికుక్కల సంఖ్యను తగ్గించే చర్యలు తీసుకుని, వాటిని పట్టుకుని తగిన చోట భద్రంగా ఉంచే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టవలసిందిగా బిఆర్ఎస్ నేతల డిమాండ్..

- Advertisement -
RELATED ARTICLES

Latest News