Thursday, May 28, 2026
Homeఆదిలాబాద్Bakrid | బక్రీద్ పర్వదినం సందర్భంగా..

Bakrid | బక్రీద్ పర్వదినం సందర్భంగా..

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అండాలమ్మ కాలనీ ఈద్గా వద్ద మరియు మంచిర్యాల బస్ స్టాండ్ కబ్రస్థాన్ దర్గా వద్ద బక్రీద్ పండుగ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులందరికీ శుభకాంక్షలు తెలిపిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ గారు, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కార్పొరేటర్ తూముల నరేష్ గారు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News