Thursday, February 12, 2026
Homeఆంధ్రప్రదేశ్CM Chandra Babu | థ్యాంక్యూ సీఎం సార్

CM Chandra Babu | థ్యాంక్యూ సీఎం సార్

సీనియర్ జర్నలిస్ట్(Senior Journalist), రాజకీయ విశ్లేషకుడు(Political analyst), రచయిత(Writer) పూల విక్రమ్‌(Poola Vikram)ను ప్రభుత్వం ఇటీవల అధికార భాషా సంఘం అధ్యక్షుడి(President of the Official Language Commission)గా నియమించింది. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News