Thursday, April 2, 2026
Homeవరంగల్‌Praja Palana | గ్రామసభకు హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు.

Praja Palana | గ్రామసభకు హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు హాజరైన రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట శాసన సభ్యులు కె.ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News