Saturday, March 28, 2026
Homeఆదిలాబాద్Pothole | ప్రమాదం జరిగే వరకు చూస్తారా…!

Pothole | ప్రమాదం జరిగే వరకు చూస్తారా…!

నిర్మల్ బస్టాండ్ సమీపంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదురుగా గుంత పడి గత పది రోజులు గడుస్తుంది. ఈ దారి గుండా నిత్యం వేల సంఖ్యలో వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ పట్టించుకోవాల్సిన సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగే వరకు చూస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News