Saturday, May 30, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | రాజకీయాల్లో మారిన విలువలు

Aaj Ki Baath | రాజకీయాల్లో మారిన విలువలు

నేటి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే.. నీవు ఈ పార్టీలో ఉన్నంతవరకు ఈ పార్టీలోని వ్యక్తులు అందరూ గొప్పవ్యక్తులు.. ఏమంటా జర్ర అవతలి పార్టీ వాడు పిలుస్తాడో లేదో అప్పటికప్పుడే ఈ పార్టీ వాడు మంచోడు కాడు.. అవతలి పార్టీ వాడికి జై కొడతారు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిన్ను నమ్ముకున్న వాళ్ళను వమ్ము చేస్తున్నారు కదరా.. ఎటు వైపు చూసుకున్న నీ ప్రయోజనాలు చూస్తున్నావ్ తప్ప పార్టీని గాని నిన్ను నమ్ముకున్నవాళ్ళను గాని చూడవన్న మాట.. ఎంతైనా నాయకులు పెద్దోళ్ళు.. కార్యకర్తలే మా అన్న, మా నాయకుడు అని మోసపోతారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News