Tuesday, March 3, 2026
Homeఆరోగ్యంVitamin C | ఆలూ పొట్టు తీస్తే సీ విటమిన్ లోపం

Vitamin C | ఆలూ పొట్టు తీస్తే సీ విటమిన్ లోపం

ఆలుగడ్డల(Potato)ను పొట్టు తీసి ఉడకబెడితే సీ విటమిన్ లోపిస్తుంది. ఆవిరి మీద కన్నా మైక్రోవేవ్ ఓవెన్‌(Microwave Oven)లో ఉడకబెట్టిన (Boiled) ఆలూలో అధికంగా సీ విటవిన్ ఉన్నట్లు పరిశోధనల్లో (Research) తేలింది. కెరోటినాయిడ్లు (Carotenoids) సైతం మైక్రోవేవ్ ఓవెన్‌లో బాయిల్ చేసిన పొటాటోలోనే ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. లోపల ఎల్లో, పర్పుల్, రెడ్ కలర్ ఉన్న బంగాళాదుంపల్లో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) అధిక మోతాదులో ఉన్నాయని అధ్యయనంలో కనుగొన్నారు. కాబట్టి కూర (Curry) వండే విధానాన్ని బట్టి పోషకాల స్థాయిలు ఉంటాయనే విషయాన్నిగుర్తించుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అనేవి కణజాలాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (Central Potato Research Institute) ఈ విషయాలను వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News