Homeరంగారెడ్డిAccident | పెద్ద అంబర్ పేటలో రోడ్డు ప్రమాదం

Accident | పెద్ద అంబర్ పేటలో రోడ్డు ప్రమాదం

  • సినిమా షూటింగ్ కు వెళ్తున్న బస్సు బోల్తా

బిగ్ పిక్చర్స్ కు చెందిన TS13FB3649 నెంబర్ గల బస్సు విశాఖపట్నం నుండి బయలుదేరి మణికొండకు వెళుచుండగా పెద్ద అంబర్పేట ఫ్లైఓవర్ స్టార్టింగ్ లో డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టడం జరిగింది. ఇట్టి ప్రమాదంలో డ్రైవర్ బీరం విజయ భాస్కర్ రెడ్డి తండ్రి నర్సిరెడ్డి మరియు ఎలక్ట్రిషన్ పుట్టా బీసన్న తండ్రి బీసన్న మాత్రమే బస్సులో ఉన్నారు. డ్రైవర్ విజయ్ కి ఎడమ చేతికి స్వల్ప గాయం కావడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు

Pedda Amberpet Bus Accident3
- Advertisement -
RELATED ARTICLES

Latest News