Sunday, March 29, 2026
Homeఆజ్ కీ బాత్Patriotism | దేశ ద్రోహుల్ని ఖండించడమే దేశ ప్రేమ

Patriotism | దేశ ద్రోహుల్ని ఖండించడమే దేశ ప్రేమ

దేశంలో దేశ ద్రోహులు లేరని అంటారు కొందరు. దేశ ద్రోహులు ఉన్నారు కొందరు. దేశం మీద, దేశ ప్రజల మీద దాడి జరిగితే ఖండించని వాడే దేశ ద్రోహి. సంబరాలు చేసుకునే వాడు, సోషల్ మీడియాలో అప్పుడే పోస్ట్ పెట్టేవాడు దేశ ద్రోహి. ఈ దేశంలో ఊపిరి పీల్చుకొనికి అవకాశం ఇస్తుంది ఈ సైన్యం. సైన్యం కు నీవూ వ్యతిరేకంగా మాట్లాడితే మొదటగా షూట్ చేయాల్సింది నిన్ను, పిల్ల పాపలతో నీవూ దర్జాగా ఉన్నావ్ అంటే చలికి అక్కడ సైన్యం దేశం కోసం, దేశ ప్రజల కోసం నిరంతరం కాపలా కాస్తుంది కాబట్టి నీవూ ఇక్కడ ఇంత కులాసాగా ఉన్నావు. నీవూ దేశ సైన్యంనూ, రైతును కించపరిచే విధంగా నీవూ ఉంటే నీ చావును నీవూ కోరుకున్నట్టే! పవిత్రమైన ప్రదేశాల్లో ఉండాల్సింది మానవత్వం. కానీ ప్రజలని చంపే ఆయుధసామాగ్రి కాదు. దేశ ద్రోహుల్ని చంపే రోజులు దగ్గరలోనే ఉన్నవి. వేచి చూడండి!

  • సుధాకర్ తలారి
- Advertisement -
RELATED ARTICLES

Latest News