Homeవరంగల్‌Jayanti | ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.

Jayanti | ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.

  • తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతంగౌడ్.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని తెలంగాణ గౌడ సంఘం పర్వతగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి పండ్లు పంపిణీ చేసిన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతంగౌడ్. ఈ కార్యక్రమంలో పర్వతగిరి పాక్స్ సొసైటీ చైర్మన్ మోటపోతుల మనోజ్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం మండల అధ్యక్షులు రంగు జనార్దన్ గౌడ్, బీ.ఆర్.ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు రంగు కుమారస్వామి గౌడ్, పర్వతగిరి గౌడ సొసైటీ అధ్యక్షులు పుల్లూరు సారయ్య గౌడ్, బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మెరుగు వెంకటేశ్వర్లు గౌడ్, గౌడ పెద్దలు చింతల శ్రీనివాస్ గౌడ్, పూజారి రామలింగం గౌడ్, బూర శ్యామ్ గౌడ్, బాల్య వెంకటరాజు గౌడ్, ఊరుకొండ కుమార్ స్వామి గౌడ్, రంగు వెంకన్న గౌడ్, రెడ్లవాడ గ్రామ మాజీ సర్పంచ్ రావుల ప్రసాద్ గౌడ్, దొనికన రాజు గౌడు, దొమ్మటి రవి గౌడ్, దొమ్మటి రాజు గౌడ్, కత్తి ఉప్పలయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News