నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామ శివారులోని నేషనల్ హైవే 44 పై ప్రమాదం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరుగుతున్న బంధువుల పెళ్ళికి వ్యానులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం నేషనల్ హైవే 44 పై మ్యాక్స్ వ్యాను వెనక భాగం టైరు పేలి బోల్తా పడి పల్టీలు కొట్టిన వాహనం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోంపూర్ గ్రామం నుండి పెళ్లికి వెళ్తుండగా ఘటన వ్యానులో ఆడ, మగ, పిల్లలు, పెద్దలు కలిపి మొత్తం 21 మంది ప్రయాణికులు బరాడే లక్ష్మణ్ 60 సం.లు బోయిన్వాడ్ తులసీదాస్ 38 సం..లు ఇద్దరు మృతి సోదర్ వాడ్ బాలాజీ 42 సం.ల లతో పాటు మరో ఇద్దరి పరిస్థితి విషమం అదిలాబాద్ జిల్లా రిమ్స్ కు తరలింపు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో క్షతగాత్రులకు వైద్య చికిత్సలు అందిస్తున్న వైద్యులు





- Advertisement -
