Saturday, October 4, 2025
ePaper
HomeతెలంగాణPONNAM | మంత్రి పొన్నంను కలిసిన రవాణా శాఖ నూతన కమిషనర్

PONNAM | మంత్రి పొన్నంను కలిసిన రవాణా శాఖ నూతన కమిషనర్

హైదరాబాద్: మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ని రవాణా శాఖ నూతన కమిషనర్  రఘునందన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రవాణా శాఖ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రఘునందన్‌కి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News