Homeకెరీర్ న్యూస్Nalco | 110 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ

Nalco | 110 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ

నేషనల్ అల్యూమినియం కంపెనీ(Nalco) లిమిటెడ్.. 110 మంది గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీలను నియమించుకునేందుకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో మెకానికల్ 59, ఎలక్ట్రికల్ 27, కెమికల్ 24 ఖాళీలు ఉన్నాయి. గేట్-2025 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గేట్ స్కోర్‌కి 90 శాతం వెయిటేజ్, పర్సనల్ ఇంటర్వ్యూకి 10 శాతం వెయిటేజీ ఇస్తారు. ఎంపికైనవారికి బేసిక్ రూ.40 నుంచి లక్షా 40 వేల వరకు ఇస్తారు. అర్హులైనవారు www.nalcoindia.comలో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ 2026 జనవరి 2 నుంచి 22న సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది

- Advertisement -
RELATED ARTICLES

Latest News