Thursday, February 19, 2026
HomeతెలంగాణInspiration | ఛత్రపతి శివాజీ జీవితం నిరంతరం ప్రేరణ ఇస్తుంది..

Inspiration | ఛత్రపతి శివాజీ జీవితం నిరంతరం ప్రేరణ ఇస్తుంది..

  • కొనియాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు..
  • సికింద్రాబాద్ లో శివాజీ మహారాజ్ కి పుష్పాంజలి..

సికింద్రాబాద్ బీజేపీ డివిజన్, జిల్లా నాయకులతో కలిసి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పుష్పాంజలి ఘటించారు. శివాజీ మహారాజ్ అపార ధైర్యం, దూరదృష్టి నాయకత్వం, స్వరాజ్యంపై ఆయనకు ఉన్న అచంచల నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ఆయన జీవితం దేశసేవలో అంకితభావం, ఆత్మగౌరవం, దృఢ సంకల్పంతో ముందుకు సాగేందుకు మనందరికీ నిరంతరం ప్రేరణనిస్తుందని తెలిపారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News