Monday, October 27, 2025
ePaper
HomeరాజకీయంEetala | జూబ్లీహిల్స్‌లో ఎంపీ ఈటల ప్రచారం

Eetala | జూబ్లీహిల్స్‌లో ఎంపీ ఈటల ప్రచారం

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక (JubileeHills By-Election) నేపథ్యంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Eetala Rajender) సోమవారం ప్రచారం నిర్వహించారు. వెంగళ్‌రావు నగర్ డివిజన్‌లో నిర్వహించిన పాదయాత్ర(Padayathra)లో పాల్గొన్నారు. కమలం పువ్వు (Lotus Flower) గుర్తుకు ఓటేసి బిజెపి (Bjp) అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి(Lankala Deepak Reddy)ని గెలిపించాలని స్థానికులను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతంరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News