Thursday, February 12, 2026
Homeనల్లగొండMothkur | జనం నాడి సర్వే ప్రకారం మున్సిపల్ కాంగ్రెస్ దే

Mothkur | జనం నాడి సర్వే ప్రకారం మున్సిపల్ కాంగ్రెస్ దే

నిన్న బుధవారం మునిసిపల్ ఎలక్షన్ జరిగిన సంగతి తెలిసిందే,శుక్రవారం ఓట్ల లెక్కింపు ఉండగా,మోత్కూరు మున్సిపల్ ప్రజలు 12 వార్డులకు గాను వార్డుల వారీగా ఎగ్జిట్ పోల్స్ సర్వే నిర్వహిస్తుండగా జనంనాడి ప్రకారం కాంగ్రెస్ పార్టీ 1,2,3,6,7,8,9,11 వార్డులు కైవసం చేసుకునే అవకాశం మెండుగా ఉందని,4,5 వార్డులో బిఆర్ఎస్ పార్టీ ముందుజ ఉండగా,10 వ వార్డు విషయానికి వస్తే ఒకే సామాజిక వర్గానికి చెందిన హేమాహేమీలు ఉండడంతో స్వల్ప ఓట్లతో గెలుపొందడం,12 వ వార్డు విషయానికి వస్తే త్రిముఖ పోటీ ఉండడంతో స్వల్ప తేడాతో గెలుపొందడం ఉంటుందని జనం సర్వే.విషయానికి వస్తే మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు మెండుగా ఉండడంతో చైర్మన్,వైస్ చైర్మన్ లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని జనం నాడి. చైర్మన్ గా 6,2,12 వార్డు లు ముందుండగా, వైస్ చైర్మన్ గా1,7, 8,11 వార్డులు ముందున్నాయని జనం సర్వే చెబుతుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News