Wednesday, December 10, 2025
EPAPER
Homeనిజామాబాద్‌Paidi Rakesh Reddy | సప్త హారతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

Paidi Rakesh Reddy | సప్త హారతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఆర్మూర్ (Armoor) నవనాధుల సిద్దులగుట్ట (Siddhulagutta) గిరి ప్రదక్షణ (Giri Pradakshina) సప్త హారతి (Saptha Harathi) కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. సిద్దులగుట్ట నంది మహారాజ్(Nandi Maharaj), కేదారేశ్వర (Kedareshwara) ఆశ్రమ వ్యవస్థాపకులు కేదార్ నంద మహారాజ్‌తో కలిసి పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావటంతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News