Homeతెలంగాణకుటుంబ సమేతంగా సీఎం రేవంత్‌ని కలిసి మంత్రి వివేక్

కుటుంబ సమేతంగా సీఎం రేవంత్‌ని కలిసి మంత్రి వివేక్

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌లో కొత్తగా చేరిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ కూడా ఉన్నారు. మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు వివేక్ వెంకటస్వామి.. సీఎం రేవంత్‌కి ధన్యవాదాలు తెలిపారు.

minister vivek
- Advertisement -
RELATED ARTICLES

Latest News