వారి యొక్క పీరియడ్ టైం లోనే సరైన విధంగా గమనించి ఆ స్కూలు పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారికి ఉచితంగా అక్కడే పిరియడ్ ప్యాడ్స్ అందించాలని గర్ల్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రోహిణి నాయుడు డిమాండ్ చేశారు
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ శుభ్రత పరిశుభ్రత పై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పీరియడ్స్ పైన అవగాహన కల్పించాలని స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని ఆమె కోరారు సుప్రీంకోర్టు పీరియడ్ పైన మార్గదర్శకలో ఆదేశించిందని వాటి అమలుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆమె అన్నారు బాలికల్లో అవగాహన లేక పీరియడ్స్ టైం లో విద్యార్థులు అనారోగ్య బారిన పడుతున్నారని వారి పట్ల అవగాహన కల్పిస్తే చైతన్య వంతులు అవుతారని ఆమె చెప్పారు
జస్వంత్ దివాకర్ ఐఆర్టిఎస్ అధికారి మాట్లాడుతూ శుభ్రత పరిశుభ్రతపై విద్యార్థుల అవగాహన కల్పించాలని అన్నారు పీరియడ్స్ విషయంలో ప్యాడ్స్ లేక బీద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని ప్రభుత్వం చర్యలు తీసుకొని వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని ఉచితంగా ప్యాడ్స్ అందజేయాలని కోరారు అంజలి మాట్లాడుతూ స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు రోహిణి నాయుడు మంచిగా నిర్వహిస్తున్నారని సందేశం విద్యార్థులకు వెళ్ళవలసిన అవసరం ఉందని అన్నారు

సుహాసిని మాట్లాడుతూ విద్యార్థులను చైతన్యవంతులు చేయాలని అన్నారు అయిస్టర్ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు షిండే సునీల్ మాట్లాడుతూ స్కూలు విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు 4000 మంది విద్యార్థులకు పాడ్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు డాక్టర్ పూజ మాట్లాడుతూ ఆరోగ్య విషయంలో హార్మోన్స్ విషయంలో ప్రజలను చైతన్యవంతులు చేస్తూ విద్యార్థులు అవగాహన కల్పించాలని కోరారు
విషయంలో హెల్త్ ప్యాడ్ విషయంలో అవగాహన లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలో బాత్రూంలో మంచినీటి సదుపాయాలు కల్పించాలని కోరారు చాలామంది పేద విద్యార్థుల్లో పాడ్స్ విషయంలో అవగాహన లేదని హెల్త్ సరిగా ఉన్న వారి విషయంలో అవగాహన కల్పించవలసిన అవసరం ప్రభుత్వం పై ఉందని ఆమె చెప్పారు
