Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌Ponnam | సన్నబియ్యం లబ్ధిదారుల ఇంటిలో భోజనం

Ponnam | సన్నబియ్యం లబ్ధిదారుల ఇంటిలో భోజనం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల (JubileeHills Bye Election) ప్రచారంలో భాగంగా యూసుఫ్‌గూడ డివిజన్‌ శ్రీకృష్ణ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్‌(Naveen Yadav)కి మద్దతుగా హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం లబ్ధిదారులు పిల్లి పద్మ ఆంజనేయులు యాదవ్ నివాసంలో భోజనం చేసిన స్టార్ కాంపెయినర్(Star Campaigner), ఇన్‌ఛార్జ్ మినిస్టర్ (Incharge Minister) పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar). స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News