Homeక్రైమ్ వార్తలుMaoists | 41 మంది మావోయిస్టుల లొంగుబాటు

Maoists | 41 మంది మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణ డీజీపీ(Telangana Dgp) శివధర్ రెడ్డి(Shivadhar Reddy) ఎదుట శుక్రవారం 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. స్టేట్ కమిటీ సెక్రెటరీ ఎర్రగొల్ల రవి(కామారెడ్డి), ఒడిశా (Odisha) మరియు ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లకు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు, తెలంగాణకు చెందినవారు ఇద్దరు ఉన్నారు. మిగతా మావోయిస్టులు కూడా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారేనని డీజీపీ వెల్లడించారు. సరెండర్ (Surrender) అయిన మావోయిస్టుల్లో ఇద్దరు సెంట్రల్ విజన్ కమాండర్స్ అని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మావోయిస్టుల నుంచి 24 ఆయుధాలను స్వాధీనం (Arms Seize) చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News