Tuesday, February 10, 2026
Homeఆదిలాబాద్Municipal Elections | సన్నాహక భేటీలో పాల్గొన్న కోవ లక్ష్మి

Municipal Elections | సన్నాహక భేటీలో పాల్గొన్న కోవ లక్ష్మి

త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) సన్నాహక సమావేశాన్ని(Preparatory Meeting) ఏర్పాటుచేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్(Working President) కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో నిర్వహించిన ఈ భేటీలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే(Asifabad Mla) కోవ లక్ష్మి(Kova Laxmi) పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను, నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News