Friday, February 27, 2026
Homeహైదరాబాద్‌Warning | కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఖబర్దార్

Warning | కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఖబర్దార్

మళ్లీ టిఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మళ్లీ ఒకసారి రెచ్చిపోవడం జరిగింది సమ్మక్క సారక్క జాతరకు వెళ్లేటప్పుడు పోలీసులు ఆపడం జరిగింది కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పైన దురుసుకొచ్చి పైకి వెళ్లడం జరిగింది ఒక ప్రభుత్వ ఆఫీసర్ పైన ఇలాంటి ప్రవర్తన చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఒక ఆఫీసర్ పైన దూషించడం మరి తుర్కా కొడుకు అని పోబే పో అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది మరి ఇలాంటి రెచ్చిపోవడం ఇష్టం వచ్చినట్లు ఒక ఆఫీసర్ పైన మాట్లాడడం మంచి పద్ధతి కాదని సయ్యద్ ఫసి హుస్సేన్ రాష్ట్ర కార్యా నిర్వాహక కార్యదర్శి హెచ్చరించడం జరిగింది.

నీ తీరు మార్చుకో మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో మరి మళ్లీ మళ్లీ ఇలాంటి మతాల కూలల గురించి చిచ్చు పెట్టడం నీవు ఒక బిజెపి ఆర్ఎస్ఎస్ లాంటి గేమ్ ఆడుతున్నావు ఒక కౌశిక్ రెడ్డి నీవు కాంగ్రెస్ లో ఉండి మరి కెసిఆర్ కేటీఆర్ బానిసగా వెళ్లి ప్రజలని కాళ్లు మొక్కి గెలవడం జరిగింది. నిన్ను మాత్రం ప్రజలు కార్యకర్తలు ఎక్కడ రాష్ట్రంలో తిరగానీయకుండాచేస్తారు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో నీవు నీ ఫ్యామిలీ మీద ఒట్టు పెట్టి ప్రజల ముందు నన్ను గెలిపియండి అని ప్రజలకు ప్రమాణం చేసిన నీకు సిగ్గు రాలేదు ఎందుకంటే అధికారం పోయిందని అక్కాసుతో పిచ్చెక్కి ప్రవర్తిస్తున్న సిపికి పండుగలు తెలుసా అంటూ కుమ్మేశాడు రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు

- Advertisement -

అతని మాటలు చూస్తుంటే ఉన్మాదిగా ప్రవర్తన సైకో మాటలు విని పోలీసులు షాక్ అయ్యారు సమ్మక్క సారక్క జాతర పైన హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది కోర్టు ఆదేశాలకు అమలు చేస్తున్న పోలీసులు తను కోర్టు కంటే పెద్దవాడినని అన్నట్టుగా రెచ్చిపోయాడు కౌశిక్ రెడ్డి కి చట్టమంటే లెక్కలేదు పోలీసులంటే గౌరవం లేదు మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు సయ్యద్ ఫసి హుసేన్ మాట్లాడుతూ విలేకరులతో కౌశిక్ రెడ్డి మైనారిటీలకు కించపరిచే మాటలు వెనక్కి తీసుకోవాలని మైనార్టీలకు క్షమాపణలు మీడియా ద్వారా చెప్పాలి సయ్యద్ ఫసి హుసే న్ డిమాండ్ చేశారు లేదంటే రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో నీకు నీ టిఆర్ఎస్ పార్టీని ప్రజలు సమయం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధి చెప్తారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News