- రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వనపర్తి జిల్లా అధ్యక్షులు కొత్త కాపు శివసేనారెడ్డి.
వనపర్తి జిల్లా ప్రజలకు నూతన జిల్లా అధ్యక్షులు కొత్త కాపు శివసేన రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సకల సంపదలతో జీవించాలని కోరారు.
- Advertisement -

