Thursday, March 26, 2026
Homeనల్లగొండMinister | కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ‘మునిసిపల్’ మీటింగ్

Minister | కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ‘మునిసిపల్’ మీటింగ్

మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత(Congress Party Senior Leader) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఆధ్వర్యంలో మునిసిపల్ ఎన్నికల (Municipal Elections) సన్నాహక సమావేశం(Preparatory Meeting) బుధవారం మేడ్చల్ నియోజకవర్గం(Medchal Constituency)లో జరిగింది. ఇందులో.. ఎల్లంపేట్, మూడు చింతలపల్లి, అలియాబాద్ మునిసిపాలిటీల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు, నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ పాలనను ప్రతి బూత్ స్థాయిలో ఇంటింటికీ తీసుకెళ్లేలా సమిష్టిగా పనిచేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News