మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర గ్రామానికి చెందిన నల్ల రామకృష్ణారెడ్డి, రాణిల కుమార్తె డబ్ల్యుపీఎల్ ముంబై ఇండియన్స్ క్రికెట్ టీంలో చోటు సంపాదించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన క్రాంతి డబ్ల్యూపిఎల్ 2026 కి సెలెక్ట్ అవడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టీజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, గ్రామస్తులు క్రాంతి రెడ్డికి అభినందనలు తెలిపారు
- Advertisement -
