ఆపితే ఆగిపోయే చరిత్ర కాదు ఆయనది.. ప్రతి గల్లీ, ప్రతి పల్లె, ప్రతి జిల్లా, తెలంగాణ రాష్ట్రం యావత్తూ కోరుకుంటున్న ఏకైక నాయకుడు కేసీఆర్.. అందుకే చెబుతున్న తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ దగ్గర ఉంటే సురక్షితంగా ఉంటది.. అందుకే ఆయన ఎప్పుడూ మన యాదిలో యాదికొస్తూనే ఉంటడు.. మళ్ళా ఆయనే వస్తడు.. నీ పాలనే బాగుంది బాపూ.. యాది కొస్తున్నవ్ పొద్దు.. మాపు.. బాపూ అని నిన్ను పిలవాలనున్నది.. నీ బాటలో నడవాలనున్నది.. నీ ఉక్కు గుండెను ఒక్కసారన్నా తాకాల.. ఆ బక్కపలచని పెయ్యిని హత్తుకోవాలనున్నది..
జై తెలంగాణ.. జై జై కేసీఆర్..
- పెద్దింటి మధుప్రియ..
- Advertisement -
