Saturday, March 28, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | కత్తికి ఉన్న శక్తి పరిమితమైనది… కానీ కలానికి ఉన్న శక్తికి...

Aaj Ki Baath | కత్తికి ఉన్న శక్తి పరిమితమైనది… కానీ కలానికి ఉన్న శక్తికి హద్దులుండవు..

రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు నిజమైన శ్రేయోభిలాషులు పాత్రికేయులే… వారు చేసే తప్పులను ప్రజల ముందు ఉంచుతూ.. అవే తప్పులు మళ్లీ జరగకుండా చూసే బాధ్యత జర్నలిస్టులది.. ప్రజల నుంచి వ్యతిరేకత ఉద్భవించే ముందే.. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి.. వాటిని నాయకులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్తారు.. అలాంటి శ్రేయోభిలాషులైన పాత్రికేయులను కొంతమంది మూర్ఖపు రాజకీయ నాయకులు.. ప్రభుత్వ ఉద్యోగులు శత్రువుల్లా భావించి.. అక్షరాలను చిదిమేసే ప్రయత్నం చేస్తున్నారు.కానీ ఒక విషయం గుర్తుంచుకోండి.. విలేకరి అనేవాడు గోడకు కొట్టిన బంతిలాంటివాడు.. ఎంత బలంగా కొడితే, అంత వేగంగా మీ వైపే తిరిగి వస్తాడు. కత్తికి ఉన్న శక్తి పరిమితమైనది… కానీ కలానికి ఉన్న శక్తికి హద్దులుండవు..

  • కుమ్మరి రాజు..
- Advertisement -
RELATED ARTICLES

Latest News