సౌతాఫ్రికా(South Africa)తో అహ్మదాబాద్(Ahmedabad)లో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఇండియా(India) 30 రన్నుల తేడాతో విజయం(Win) సాధించింది. 3-1 మెజారిటీతో సిరీస్‌ను కైవసం(Won the series) చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. 232 రన్నుల టార్గెట్‌తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లు ఆడి 8 వికెట్లు పోగొట్టుకొని 201 పరుగులు మాత్రమే చేయగలిగింది.
- Advertisement -
