Thursday, February 12, 2026
Homeకెరీర్ న్యూస్IGNOU | ఇగ్నోలో అడ్మిషన్లు

IGNOU | ఇగ్నోలో అడ్మిషన్లు

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(Indira Gandhi National Open University)లో 2026 సంవత్సరానికి సంబంధించి జనవరి అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు(Inviting Applications). ఈ విషయాన్ని వర్సిటీ రీజనల్ సెంటర్ (Regional Center) డైరెక్టర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ సర్టిఫికెట్, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ తదితరర కోర్సుల్లో (Different Courses) ప్రవేశాలు పొందొచ్చు. 2026 జనవరి 31లోపు అప్లికేషన్లను ఇవ్వాలి. వివరాలకు www.ignou.ac.inను సందర్శించొచ్చు (లేదా) 9492451812 నంబర్‌కు కాల్ చేయొచ్చు. ల్యాండ్ లైన్ నంబర్ 040 23117550కి కూడా డయల్ చేయొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News