- ఎర్త్ అవర్ని విజయవంతం చేయండి..
- జిహెచ్ఎంసి కమిషనర్ : కర్నన్ పిలుపు!!
- హైదరాబాద్ వాసులకు అలర్ట్..
రేపు రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు మన పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించే ‘ఎర్త్ అవర్’ (Earth Hour)లో భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ విజ్ఞప్తి చేశారు. భూతాపాన్ని తగ్గించి, సుస్థిర భవిష్యత్తును నిర్మించే లక్ష్యంతో చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా ఆ గంట సేపు అనవసరమైన విద్యుత్ దీపాలను ఆపివేసి భూమికి విశ్రాంతినివ్వాలని కోరారు.
- Advertisement -
