గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన హై మాస్ లైట్ల ఏర్పాటు పనులకు నేడు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ వెంకటరామయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్,కౌన్సిలర్ లు మల్లేష్,నవీన్,స్వాతి గణేష్, మరియు మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, గణేష్, భగవాన్ సింగ్, రాజు గౌడ్, సుధాకర్ గౌడ్, అశోక్ శ్రీనివాస్, అరెంధెర్ గౌడ్ మున్సిపల్ అధికారులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
- Advertisement -
