Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Deadline | మొదటి విడత నామినేషన్లకు శనివారం 5:00 గంటల వరకే

Deadline | మొదటి విడత నామినేషన్లకు శనివారం 5:00 గంటల వరకే

  • నిమిషం ఆలస్యమైన అనుమతించరు.
  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

గ్రామపంచాయతీ మొదటి విడత నామినేషన్లకు శనివారమే చివరి తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉందని నిమిషం ఆలస్యమైనా నామినేషన్లు స్వీకరించబడవని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఆలస్యం చేయకుండా సర్పంచ్, వార్డు మెంబర్ గా పోటీ చేయాలనుకుంటే నామినేషన్ తోపాటు గ్రామపంచాయతీ నుంచి ఓటర్ గా ఉండి తన పేరును అభ్యర్థిగా ప్రతిపాదించే వ్యక్తిని వెంట వెంట తీసుకొని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల లోపే నామినేషన్లు దాఖలు చేయాలని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News