Wednesday, March 4, 2026
Homeతెలంగాణకొరివి కృష్ణస్వామి ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

గోషామహల్ మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 58 వర్ధంతి సందర్భంగా కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ పూలమాల ఏసి ఘన నివాళులు అర్పించిన ముదిరాజ్ జాతీయ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ మరియు కాంగ్రెస్ నాయకులు రోహిత్ ముదిరాజ్ తుమ్ముల రవీందర్ ముదిరాజ్ సాయి కిరణ్ రాజేందర్ కిరణ్ రమేష్ అనేక ముదిరాజ్ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది

- Advertisement -
RELATED ARTICLES

Latest News