Thursday, March 26, 2026
Homeహైదరాబాద్‌BuildNow | విలీనమైన ULBల కోసం యాప్ అప్‌డేట్

BuildNow | విలీనమైన ULBల కోసం యాప్ అప్‌డేట్

తాజాగా విలీనమైన పట్టణ స్థానిక సంస్థ(ULB)ల కోసం జీహెచ్ఎంసీ BuildNow యాప్‌ను ప్రారంభించింది. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 ULBలను ప్రభుత్వం లేటెస్ట్‌గా GHMCలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విడుదలైన ఆదేశాలను అనుసరించి BuildNow యాప్‌ను తక్షణ రిజిస్ట్రేషన్ (Registration), ఆమోద మాడ్యూళ్లకు అవసరమైన మార్పులతో అప్‌డేట్ చేశారు. కొత్త దరఖాస్తులను ఇప్పుడు కొత్తగా తిరిగి ఏర్పాటుచేసిన GHMC సర్కిళ్ల ద్వారా సమర్పించొచ్చు. ప్రాసెస్ చేయొచ్చు. విలీనానికి ముందు సమర్పించిన దరఖాస్తులను సంబంధిత GHMC సర్కిళ్లు ప్రస్తుత విధానం ప్రకారం ప్రాసెస్ చేస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News