Thursday, January 22, 2026
EPAPER
Homeకెరీర్ న్యూస్DRDO | డీఆర్‌డీఓలో 33 అప్రెంటీస్‌లు

DRDO | డీఆర్‌డీఓలో 33 అప్రెంటీస్‌లు

రక్షణ మంత్రిత్వ శాఖ(Ministry Of Defence) పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(Defence Research and Development Organization).. సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ(Solid State Physics Laboratory)లో 33 మందికి అప్రెంటీస్(Apprentice) ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఖాళీల సంఖ్య మారొచ్చు. ఇందులో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఖాళీలు ఉన్నాయి. జనవరి 15లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. డిప్లొమా, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు nats.education.gov.inలో ఐటీఐ అభ్యర్థులు www.apprenticeshipindia.gov.inలో దరఖాస్తు చేయాలి. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణ వ్యవధి 12 నెలలు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News