ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Combined Adilabad District) నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ (Bjlp) నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు (Beneficiaries) పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సొన్, మామడ, లక్ష్మణచందా, దిలావర్‌పూర్, నర్సాపూర్, సారంగాపూర్, మండలాలకు చెందిన 90 మంది లబ్ధిదారులకు రూ.18,75,000 విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా, పట్టణ, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -
