Tuesday, March 3, 2026
Homeహైదరాబాద్‌Invitation | పీసీసీ చీఫ్‌కు ‘భట్టి’ ఆహ్వానం

Invitation | పీసీసీ చీఫ్‌కు ‘భట్టి’ ఆహ్వానం

ఈ నెల 26న జరగనున్న తన కుమారుడు సూర్యవిక్రమాదిత్య (SuryaVikramadithya) నిశ్చితార్థానికి (engagement) కుటుంబ సమేతంగా (With Family) రావాలని డిప్యూటీ సీఎం (Deputy CM) భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు(Tpcc Chief), ఎమ్మెల్సీ (Mlc) మహేష్ కుమార్ గౌడ్‌(Mahesh Kumar Goud)ను కలిసి ఆహ్వానించారు. నార్సింగిలోని ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి హృదయపూర్వకంగా ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్.. భట్టి విక్రమార్కకు శాలువా కల్పి సత్కరించారు. డిప్యూటీ సీఎం పట్ల అభిమానాన్ని, అపార గౌరవాన్ని చాటుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News