Wednesday, March 4, 2026
Homeఖమ్మంInvitation | తుమ్మలకు ‘భట్టి’ ఆహ్వానం

Invitation | తుమ్మలకు ‘భట్టి’ ఆహ్వానం

ఈ నెల 26న బుధవారం జరగనున్న తన కుమారుడు (Son) సూర్యవిక్రమాదిత్య (Suryavikramadithya) నిశ్చితార్థానికి (engagement) కుటుంబ సమేతంగా రావాలని డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క(Mallu BhattiVikramarka).. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageshwar Rao)ను కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి భట్టి విక్రమార్క.. పలువురు ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానపత్రికలను అందజేస్తున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మొదలుకొని, సీఎం రేవంత్‌ను, మంత్రులను ఇన్వైట్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News