జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో 16 వార్డుల్లో జరుగుతున్న సందర్భంగా మొత్తం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకుంటుంది మరి సయ్యద్ ఫసి హుసేన్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది మొత్తం పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు మరి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ఒక్క సమక్షంలో జరుగుతున్న అభివృద్ధి చూసి పూర్వలేక టిఆర్ఎస్ వాళ్లు లేనిపోని ఇష్టం వచ్చినట్ల మాట్లాడుతున్నారు మరి మంత్రి వాకిటి శ్రీహరి అభివృద్ధి బడ్జెట్ కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది
మక్తల్ పట్టణానికి మరి ప్రభుత్వ ఆసుపత్రి గాని స్టేడియం గాని కోర్టు గాని మరి సిసి రోడ్స్ గాని మరి సెట్విన్ కార్యాలయం గాని రావడం చాలా ఆనందకరం మరి ట్రైనింగ్ కొరకు వెళ్లాలంటే మహబూబ్ నగర్ గానీ మరి నారాయణపేట కు వెళ్లడం జరుగుతుంది కానీ వాకిటి శ్రీ హరి మంత్రి అయినప్పటి నుంచి మక్తల్ ప్రజలకు అందుబాటులో ఉండి మరి సంక్షేమ పథకాలు గాని మరి డెవలప్మెంట్ గాని తీసుకో రావడం జరిగింది మరి ఎవరికీ కనిపించటం లేదని సయ్యద్ ఫసి హుస్సేన్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ…
మరి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉండి కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటివరకు మన రాష్ట్రానికి బడ్జెట్ తీసుకురాలేదు మరి పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉన్నారు మరి 70 సంవత్సరాల నుండి ఇప్పటివరకు మక్తల్ పట్టణంలో ఏ అభివృద్ధి జరగలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అయినప్పటి నుండి మక్తల్ పట్టణంలో చాలా అభివృద్ధి పనులు జరిగింది మళ్లీ జరుగుతున్నాయి
కాంగ్రెస్ పార్టీని గెలిపించి శ్రీహరి ని ఒక గిఫ్ట్ లాగా మొత్తం మున్సిపాలిటి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి సయ్యద్ ఫసి హుసేన్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మాట్లాడుతూ మినిస్టర్ క్వార్టర్స్ లో వాకిటి శ్రీహరి ని కలిసి అడ్వాన్స్ గా కృతజ్ఞతలు తెలియజేశారు
