Tuesday, February 10, 2026
Homeనల్లగొండDefection | కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన మల్లిపెద్ది మల్లారెడ్డి

Defection | కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన మల్లిపెద్ది మల్లారెడ్డి

మోత్కూరు మండలం బుజిలపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మలిపెద్ది మల్లారెడ్డి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ లోకి చేరారు.గాదరి కిషోర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఆయనతో పాటు పసునూరి యాదగిరి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News