కోర్టుల తీర్పులతో ఇబ్బందులేనా! భర్త భార్యతో కాక పరాయి ఆడవారితో తిరిగితే శిక్షార్హుడు : మద్రాస్ హైకోర్టు పెళ్లయిన భార్య ఆమె ప్రేమికుడితో తిరుగ వచ్చు భర్తతో ఉండాలని ఎవరు బలవంత పెట్టలేరు : రాజస్థాన్ హైకోర్టు ఎవరు ఎవరితో తిరిగినా నేరం కాదు : సుప్రీంకోర్టు ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీరుగా తీర్పులు వస్తున్నాయి మరి ఏ తీర్పును బట్టి ముందుకు సాగాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న ప్రజలు
- Advertisement -
