Wednesday, February 11, 2026
HomeతెలంగాణRamoji | సీఎం రేవంత్‌కి ‘రామోజీ’ ఆహ్వానం

Ramoji | సీఎం రేవంత్‌కి ‘రామోజీ’ ఆహ్వానం

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో రామోజీ గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్(Chairman & Managing Director, Ramoji Group) సీహెచ్ కిరణ్ (CH.Kiran) గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 16న జరగనున్న రామోజీ గ్రూప్ ఫౌండేషన్ డే (Ramoji Group Foundation Day) వేడుకల్లో (Celebrations) భాగంగా నిర్వహించే ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డు’ల (Ramoji Excellence Awards) ప్రదానోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (Advisor to the Telangana State Government) పి.సుదర్శన్‌రెడ్డి (P. Sudarshan Reddy) కూడా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News