Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌New Year Celebrations | నూతన సంవత్సర వేడుకల్లో సీఎం

New Year Celebrations | నూతన సంవత్సర వేడుకల్లో సీఎం

బేగంపేట(Begumpet)లోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌(IAS Officers’ Association Club)లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary) కె.రామకృష్ణారావు, సీనియర్ ఐఏఎస్ అధికారులు(Senior IAS Officers) కూడా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News