Monday, February 16, 2026
Homeహైదరాబాద్‌Chandanagar | రోడ్డెక్కిన 3000 మంది.. ఎందుకంటే..

Chandanagar | రోడ్డెక్కిన 3000 మంది.. ఎందుకంటే..

హైదరాబాద్‌లోని చందానగర్‌ పరిధిలోకి వచ్చే పీజేఆర్ కాలనీ(Pjr Colony), అపర్ణ హిల్ పార్క్(Aparna Hill Park), సిలికాన్(Silicon), గార్డెనియల్ నివాసితులు రోడ్డు సమస్య(Road Problem)పై భారీ నిరసన(Huge Protest) చేపట్టారు. తమ ఇళ్లకు వెళ్లేందుకు సరైన మార్గం లేక ఏళ్ల తరబడి నరకం చూస్తున్నామని, అధికారులు పట్టించుకోవడం(Officials Ignore) లేదని విమర్శించారు. సుమారు 3 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News