Homeకరీంనగర్Tribute | చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించిన కలెక్టర్ బి.సత్యప్రసాద్

Tribute | చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించిన కలెక్టర్ బి.సత్యప్రసాద్

వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని జగిత్యాల కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు(Tribute). జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తి మహిళలకు ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బి.ఎస్. లత, అదనపు కలెక్టర్‌ బి. రాజగౌడ్, డీఆర్వో కే.వై. ప్రసాద్, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News